కీర్తనలు 72:12
కీర్తనలు 72:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.
షేర్ చేయి
Read కీర్తనలు 72కీర్తనలు 72:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 72