కీర్తనలు 83:1
కీర్తనలు 83:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.
షేర్ చేయి
Read కీర్తనలు 83కీర్తనలు 83:1 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు.
షేర్ చేయి
Read కీర్తనలు 83