కీర్తనలు 87:7
కీర్తనలు 87:7 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు. దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
షేర్ చేయి
Read కీర్తనలు 87కీర్తనలు 87:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పాటలు పాడుచు వాద్యములు వాయించుచు –మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం దురు.
షేర్ చేయి
Read కీర్తనలు 87