ప్రకటన 1:3
ప్రకటన 1:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
షేర్ చేయి
Read ప్రకటన 1ప్రకటన 1:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సమయం సమీపంగా ఉంది కనుక ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు.
షేర్ చేయి
Read ప్రకటన 1ప్రకటన 1:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
షేర్ చేయి
Read ప్రకటన 1