ప్రకటన 7:10
ప్రకటన 7:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు తమ స్వరాలను ఎత్తి: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, మరియు వధింపబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది” అని బిగ్గరగా అన్నారు.
షేర్ చేయి
Read ప్రకటన 7ప్రకటన 7:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వీరంతా కలసి, “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
షేర్ చేయి
Read ప్రకటన 7ప్రకటన 7:10 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.
షేర్ చేయి
Read ప్రకటన 7