రోమా 1:20
రోమా 1:20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా, దేవుని అదృశ్యలక్షణాలైన ఆయన శాశ్వతమైన శక్తి మరియు దైవిక స్వభావం స్ఫష్టంగా కనిపించాయి, కనుక దేవుణ్ణి తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.
షేర్ చేయి
Read రోమా 1రోమా 1:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.
షేర్ చేయి
Read రోమా 1రోమా 1:20 పవిత్ర బైబిల్ (TERV)
కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
షేర్ చేయి
Read రోమా 1