రోమా 11:33
రోమా 11:33 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల సమృద్ధి యెంతో లోతైనది! ఆయన తీర్పులు యెంతో నిగూఢమైనవి, ఆయన మార్గాలు కనుగొనలేనంతవి!
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
షేర్ చేయి
Read రోమా 11