రోమా 11:36
రోమా 11:36 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:36 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తం ఉన్నవి కనుక ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక! ఆమేన్.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్.
షేర్ చేయి
Read రోమా 11