రోమా 11:5-6
రోమా 11:5-6 పవిత్ర బైబిల్ (TERV)
అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:5-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలేవున్నారు. అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు, ఒకవేళ అలా కాకపోతే, కృప ఇక కృప కాదు.
షేర్ చేయి
Read రోమా 11రోమా 11:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది. అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.
షేర్ చేయి
Read రోమా 11