రోమా 8:14
రోమా 8:14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు.
షేర్ చేయి
Read రోమా 8