రోమా 8:37
రోమా 8:37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:37 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఏది కాదు, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.
షేర్ చేయి
Read రోమా 8రోమా 8:37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం.
షేర్ చేయి
Read రోమా 8