తీతుకు 3:10
తీతుకు 3:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో.
షేర్ చేయి
Read తీతుకు 3తీతుకు 3:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవ సారి హెచ్చరించు. ఆ తరువాత వారిని వదిలివేయి.
షేర్ చేయి
Read తీతుకు 3తీతుకు 3:10 పవిత్ర బైబిల్ (TERV)
చీలికలు కలిగించేవాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో.
షేర్ చేయి
Read తీతుకు 3