1
మత్తయి సువార్త 4:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
對照
探尋 మత్తయి సువార్త 4:4
2
మత్తయి సువార్త 4:10
అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.
探尋 మత్తయి సువార్త 4:10
3
మత్తయి సువార్త 4:7
అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
探尋 మత్తయి సువార్త 4:7
4
మత్తయి సువార్త 4:1-2
అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది.
探尋 మత్తయి సువార్త 4:1-2
5
మత్తయి సువార్త 4:19-20
యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
探尋 మత్తయి సువార్త 4:19-20
6
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
探尋 మత్తయి సువార్త 4:17
首頁
聖經
計畫
視訊