1
1 తిమోతికి 5:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.
Compare
Explore 1 తిమోతికి 5:8
2
1 తిమోతికి 5:1
వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
Explore 1 తిమోతికి 5:1
3
1 తిమోతికి 5:17
బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
Explore 1 తిమోతికి 5:17
4
1 తిమోతికి 5:22
త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
Explore 1 తిమోతికి 5:22
Home
Bible
Plans
Videos