1
2 దినవృత్తాంతములు 15:7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
Compare
Explore 2 దినవృత్తాంతములు 15:7
2
2 దినవృత్తాంతములు 15:2
–ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును
Explore 2 దినవృత్తాంతములు 15:2
Home
Bible
Plans
Videos