1
కీర్తనలు 125:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
Compare
Explore కీర్తనలు 125:1
2
కీర్తనలు 125:2
యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
Explore కీర్తనలు 125:2
Home
Bible
Plans
Videos