1
కీర్తనలు 126:5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
Compare
Explore కీర్తనలు 126:5
2
కీర్తనలు 126:6
పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును.
Explore కీర్తనలు 126:6
3
కీర్తనలు 126:3
యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి.
Explore కీర్తనలు 126:3
Home
Bible
Plans
Videos