1
కీర్తనలు 91:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
Compare
Explore కీర్తనలు 91:2
2
కీర్తనలు 91:1
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
Explore కీర్తనలు 91:1
3
కీర్తనలు 91:15
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
Explore కీర్తనలు 91:15
4
కీర్తనలు 91:11
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
Explore కీర్తనలు 91:11
5
కీర్తనలు 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
Explore కీర్తనలు 91:4
6
కీర్తనలు 91:9-10
–యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
Explore కీర్తనలు 91:9-10
7
కీర్తనలు 91:3
వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
Explore కీర్తనలు 91:3
8
కీర్తనలు 91:7
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
Explore కీర్తనలు 91:7
9
కీర్తనలు 91:5-6
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
Explore కీర్తనలు 91:5-6
Home
Bible
Plans
Videos