1
1 కొరింతీ పత్రిక 4:20
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బలప్రభావాలతో కూడినది.
Compare
Explore 1 కొరింతీ పత్రిక 4:20
2
1 కొరింతీ పత్రిక 4:5
కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.
Explore 1 కొరింతీ పత్రిక 4:5
3
1 కొరింతీ పత్రిక 4:2
నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం.
Explore 1 కొరింతీ పత్రిక 4:2
4
1 కొరింతీ పత్రిక 4:1
కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి.
Explore 1 కొరింతీ పత్రిక 4:1
Home
Bible
Plans
Videos