1
1 కొరింతీ పత్రిక 3:16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
Compare
Explore 1 కొరింతీ పత్రిక 3:16
2
1 కొరింతీ పత్రిక 3:11
పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
Explore 1 కొరింతీ పత్రిక 3:11
3
1 కొరింతీ పత్రిక 3:7
కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
Explore 1 కొరింతీ పత్రిక 3:7
4
1 కొరింతీ పత్రిక 3:9
మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
Explore 1 కొరింతీ పత్రిక 3:9
5
1 కొరింతీ పత్రిక 3:13
వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.
Explore 1 కొరింతీ పత్రిక 3:13
6
1 కొరింతీ పత్రిక 3:8
నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు.
Explore 1 కొరింతీ పత్రిక 3:8
7
1 కొరింతీ పత్రిక 3:18
ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి.
Explore 1 కొరింతీ పత్రిక 3:18
Home
Bible
Plans
Videos