1
1 తిమోతి పత్రిక 5:8
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
Compare
Explore 1 తిమోతి పత్రిక 5:8
2
1 తిమోతి పత్రిక 5:1
వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
Explore 1 తిమోతి పత్రిక 5:1
3
1 తిమోతి పత్రిక 5:17
చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
Explore 1 తిమోతి పత్రిక 5:17
4
1 తిమోతి పత్రిక 5:22
ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
Explore 1 తిమోతి పత్రిక 5:22
Home
Bible
Plans
Videos