1
1 తిమోతి పత్రిక 6:12
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.
Compare
Explore 1 తిమోతి పత్రిక 6:12
2
1 తిమోతి పత్రిక 6:10
ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
Explore 1 తిమోతి పత్రిక 6:10
3
1 తిమోతి పత్రిక 6:6
అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం.
Explore 1 తిమోతి పత్రిక 6:6
4
1 తిమోతి పత్రిక 6:7
మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము.
Explore 1 తిమోతి పత్రిక 6:7
5
1 తిమోతి పత్రిక 6:17
ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు.
Explore 1 తిమోతి పత్రిక 6:17
6
1 తిమోతి పత్రిక 6:9
ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి.
Explore 1 తిమోతి పత్రిక 6:9
7
1 తిమోతి పత్రిక 6:18-19
వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
Explore 1 తిమోతి పత్రిక 6:18-19
Home
Bible
Plans
Videos