1
కీర్తన 52:8
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను.
Compare
Explore కీర్తన 52:8
2
కీర్తన 52:9
దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.
Explore కీర్తన 52:9
Home
Bible
Plans
Videos