1
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:14
పవిత్ర బైబిల్
దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది.
Compare
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:14
2
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:15
మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:15
3
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:3-4
ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:3-4
4
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:12
కుమారుణ్ణి స్వీకరించినవానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:12
5
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:13
దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:13
6
యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:18
దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 5:18
Home
Bible
Plans
Videos