1
యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:6
పవిత్ర బైబిల్
ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.
Compare
Explore యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:6
2
యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:9
క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది.
Explore యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:9
3
యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:8
పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
Explore యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:8
4
యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:7
యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు.
Explore యోహాను వ్రాసిన రెండవ లేఖ 1:7
Home
Bible
Plans
Videos