1
కీర్తనల గ్రంథము 115:1
పవిత్ర బైబిల్
యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది. నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
Compare
Explore కీర్తనల గ్రంథము 115:1
2
కీర్తనల గ్రంథము 115:14
యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
Explore కీర్తనల గ్రంథము 115:14
3
కీర్తనల గ్రంథము 115:11
యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
Explore కీర్తనల గ్రంథము 115:11
4
కీర్తనల గ్రంథము 115:15
యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
Explore కీర్తనల గ్రంథము 115:15
Home
Bible
Plans
Videos