1
కీర్తనల గ్రంథము 116:1-2
పవిత్ర బైబిల్
యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం. సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
Compare
Explore కీర్తనల గ్రంథము 116:1-2
2
కీర్తనల గ్రంథము 116:5
యెహోవా మంచివాడు, జాలిగలవాడు. యెహోవా దయగలవాడు.
Explore కీర్తనల గ్రంథము 116:5
3
కీర్తనల గ్రంథము 116:15
యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము. యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
Explore కీర్తనల గ్రంథము 116:15
4
కీర్తనల గ్రంథము 116:8-9
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు. సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 116:8-9
Home
Bible
Plans
Videos