1
కీర్తనల గ్రంథము 118:24
పవిత్ర బైబిల్
ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
Compare
Explore కీర్తనల గ్రంథము 118:24
2
కీర్తనల గ్రంథము 118:6
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
Explore కీర్తనల గ్రంథము 118:6
3
కీర్తనల గ్రంథము 118:8
మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు.
Explore కీర్తనల గ్రంథము 118:8
4
కీర్తనల గ్రంథము 118:5
నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
Explore కీర్తనల గ్రంథము 118:5
5
కీర్తనల గ్రంథము 118:29
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
Explore కీర్తనల గ్రంథము 118:29
6
కీర్తనల గ్రంథము 118:1
యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
Explore కీర్తనల గ్రంథము 118:1
7
కీర్తనల గ్రంథము 118:14
యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు!
Explore కీర్తనల గ్రంథము 118:14
8
కీర్తనల గ్రంథము 118:9
మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు.
Explore కీర్తనల గ్రంథము 118:9
9
కీర్తనల గ్రంథము 118:22
ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలరాయి అయ్యింది.
Explore కీర్తనల గ్రంథము 118:22
Home
Bible
Plans
Videos