1
కీర్తనల గ్రంథము 119:105
పవిత్ర బైబిల్
యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
Compare
Explore కీర్తనల గ్రంథము 119:105
2
కీర్తనల గ్రంథము 119:11
నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
Explore కీర్తనల గ్రంథము 119:11
3
కీర్తనల గ్రంథము 119:9
యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
Explore కీర్తనల గ్రంథము 119:9
4
కీర్తనల గ్రంథము 119:2
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
Explore కీర్తనల గ్రంథము 119:2
5
కీర్తనల గ్రంథము 119:114
నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
Explore కీర్తనల గ్రంథము 119:114
6
కీర్తనల గ్రంథము 119:34
గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
Explore కీర్తనల గ్రంథము 119:34
7
కీర్తనల గ్రంథము 119:36
నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
Explore కీర్తనల గ్రంథము 119:36
8
కీర్తనల గ్రంథము 119:71
శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
Explore కీర్తనల గ్రంథము 119:71
9
కీర్తనల గ్రంథము 119:50
నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
Explore కీర్తనల గ్రంథము 119:50
10
కీర్తనల గ్రంథము 119:35
యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
Explore కీర్తనల గ్రంథము 119:35
11
కీర్తనల గ్రంథము 119:33
యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
Explore కీర్తనల గ్రంథము 119:33
12
కీర్తనల గ్రంథము 119:28
నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
Explore కీర్తనల గ్రంథము 119:28
13
కీర్తనల గ్రంథము 119:97
నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో! దినమంతా అదే నా ధ్యానం.
Explore కీర్తనల గ్రంథము 119:97
Home
Bible
Plans
Videos