1
కీర్తనల గ్రంథము 53:1
పవిత్ర బైబిల్
తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు. అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు. సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
Compare
Explore కీర్తనల గ్రంథము 53:1
2
కీర్తనల గ్రంథము 53:2
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
Explore కీర్తనల గ్రంథము 53:2
3
కీర్తనల గ్రంథము 53:3
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు. ప్రతి మనిషీ చెడ్డవాడే. మంచి చేసేవాడు లేడు. ఒక్కడూ లేడు.
Explore కీర్తనల గ్రంథము 53:3
Home
Bible
Plans
Videos