1
కీర్తనల గ్రంథము 54:4
పవిత్ర బైబిల్
చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
Compare
Explore కీర్తనల గ్రంథము 54:4
2
కీర్తనల గ్రంథము 54:7
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
Explore కీర్తనల గ్రంథము 54:7
3
కీర్తనల గ్రంథము 54:6
దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
Explore కీర్తనల గ్రంథము 54:6
4
కీర్తనల గ్రంథము 54:2
దేవా, నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము.
Explore కీర్తనల గ్రంథము 54:2
Home
Bible
Plans
Videos