1
కీర్తనల గ్రంథము 55:22
పవిత్ర బైబిల్
నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
Compare
Explore కీర్తనల గ్రంథము 55:22
2
కీర్తనల గ్రంథము 55:17
సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను. ఆయన నా మాట వింటాడు.
Explore కీర్తనల గ్రంథము 55:17
3
కీర్తనల గ్రంథము 55:23
కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు. రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు. కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 55:23
4
కీర్తనల గ్రంథము 55:16
నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 55:16
5
కీర్తనల గ్రంథము 55:18
నేను చాలా యుద్ధాలు చేశాను. కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
Explore కీర్తనల గ్రంథము 55:18
6
కీర్తనల గ్రంథము 55:1
దేవా, నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
Explore కీర్తనల గ్రంథము 55:1
Home
Bible
Plans
Videos