1
కీర్తనల గ్రంథము 89:15
పవిత్ర బైబిల్
దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
Compare
Explore కీర్తనల గ్రంథము 89:15
2
కీర్తనల గ్రంథము 89:14
సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
Explore కీర్తనల గ్రంథము 89:14
3
కీర్తనల గ్రంథము 89:1
యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
Explore కీర్తనల గ్రంథము 89:1
4
కీర్తనల గ్రంథము 89:8
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
Explore కీర్తనల గ్రంథము 89:8
Home
Bible
Plans
Videos