1
కీర్తనల గ్రంథము 90:12
పవిత్ర బైబిల్
మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
Compare
Explore కీర్తనల గ్రంథము 90:12
2
కీర్తనల గ్రంథము 90:17
మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
Explore కీర్తనల గ్రంథము 90:17
3
కీర్తనల గ్రంథము 90:14
ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
Explore కీర్తనల గ్రంథము 90:14
4
కీర్తనల గ్రంథము 90:2
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు. దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
Explore కీర్తనల గ్రంథము 90:2
5
కీర్తనల గ్రంథము 90:1
ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
Explore కీర్తనల గ్రంథము 90:1
6
కీర్తనల గ్రంథము 90:4
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి. గత రాత్రిలా అవి ఉన్నాయి.
Explore కీర్తనల గ్రంథము 90:4
Home
Bible
Plans
Videos