1
1 యోహాను పత్రిక 5:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు.
Compare
Explore 1 యోహాను పత్రిక 5:14
2
1 యోహాను పత్రిక 5:15
మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు.
Explore 1 యోహాను పత్రిక 5:15
3
1 యోహాను పత్రిక 5:3-4
నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.
Explore 1 యోహాను పత్రిక 5:3-4
4
1 యోహాను పత్రిక 5:12
కుమారుని కలిగిన ప్రతివారిలో ఈ జీవం ఉన్నది; దేవుని కుమారుని పొందని వారిలో జీవం లేదు.
Explore 1 యోహాను పత్రిక 5:12
5
1 యోహాను పత్రిక 5:13
దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీరు నిత్యజీవం గలవారని తెలుసుకుంటారని వీటిని మీకు వ్రాస్తున్నాను.
Explore 1 యోహాను పత్రిక 5:13
6
1 యోహాను పత్రిక 5:18
దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు.
Explore 1 యోహాను పత్రిక 5:18
Home
Bible
Plans
Videos