1
1 థెస్సలోనికయులకు 5:16-18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
Compare
Explore 1 థెస్సలోనికయులకు 5:16-18
2
1 థెస్సలోనికయులకు 5:23-24
సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.
Explore 1 థెస్సలోనికయులకు 5:23-24
3
1 థెస్సలోనికయులకు 5:15
మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
Explore 1 థెస్సలోనికయులకు 5:15
4
1 థెస్సలోనికయులకు 5:11
కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.
Explore 1 థెస్సలోనికయులకు 5:11
5
1 థెస్సలోనికయులకు 5:14
సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.
Explore 1 థెస్సలోనికయులకు 5:14
6
1 థెస్సలోనికయులకు 5:9
ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.
Explore 1 థెస్సలోనికయులకు 5:9
7
1 థెస్సలోనికయులకు 5:5
మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.
Explore 1 థెస్సలోనికయులకు 5:5
Home
Bible
Plans
Videos