1
హెబ్రీయులకు 1:3
తెలుగు సమకాలీన అనువాదము
ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.
Compare
Explore హెబ్రీయులకు 1:3
2
హెబ్రీయులకు 1:1-2
గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మాట్లాడారు. కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.
Explore హెబ్రీయులకు 1:1-2
3
హెబ్రీయులకు 1:14
దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?
Explore హెబ్రీయులకు 1:14
4
హెబ్రీయులకు 1:10-11
ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో నీవు భూమికి పునాదులు వేశావు, ఆకాశాలు నీ చేతిపనులే. అవి ఒక వస్త్రంలా పాతగిల్లి నశించిపోతాయి; గాని నీవు ఎల్లప్పుడూ నిలిచివుంటావు.
Explore హెబ్రీయులకు 1:10-11
Home
Bible
Plans
Videos