1
యాకోబు పత్రిక 2:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది.
Compare
Explore యాకోబు పత్రిక 2:17
2
యాకోబు పత్రిక 2:26
ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.
Explore యాకోబు పత్రిక 2:26
3
యాకోబు పత్రిక 2:14
నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా?
Explore యాకోబు పత్రిక 2:14
4
యాకోబు పత్రిక 2:19
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.
Explore యాకోబు పత్రిక 2:19
5
యాకోబు పత్రిక 2:18
అయితే ఎవరైనా, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి.” క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తానని చెప్పవచ్చు.
Explore యాకోబు పత్రిక 2:18
6
యాకోబు పత్రిక 2:13
ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.
Explore యాకోబు పత్రిక 2:13
7
యాకోబు పత్రిక 2:24
ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలనుబట్టి నీతిమంతునిగా పరిగణించడం మీరు చూశారు.
Explore యాకోబు పత్రిక 2:24
8
యాకోబు పత్రిక 2:22
అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేశాయి. అతడు చేసిన దాన్ని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది.
Explore యాకోబు పత్రిక 2:22
Home
Bible
Plans
Videos