1
అపొస్తలుల కార్యములు 24:16
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.
Compare
Explore అపొస్తలుల కార్యములు 24:16
2
అపొస్తలుల కార్యములు 24:25
పౌలు నీతి గురించి, మనస్సును అదుపులో ఉంచుకోవడం గురించి, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.
Explore అపొస్తలుల కార్యములు 24:25
Home
Bible
Plans
Videos