1
కీర్తనలు 118:24
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.
Compare
Explore కీర్తనలు 118:24
2
కీర్తనలు 118:6
యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?
Explore కీర్తనలు 118:6
3
కీర్తనలు 118:8
మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.
Explore కీర్తనలు 118:8
4
కీర్తనలు 118:5
నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.
Explore కీర్తనలు 118:5
5
కీర్తనలు 118:29
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Explore కీర్తనలు 118:29
6
కీర్తనలు 118:1
Explore కీర్తనలు 118:1
7
కీర్తనలు 118:14
యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు.
Explore కీర్తనలు 118:14
8
కీర్తనలు 118:9
రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.
Explore కీర్తనలు 118:9
9
కీర్తనలు 118:22
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది
Explore కీర్తనలు 118:22
Home
Bible
Plans
Videos