1
కీర్తనలు 119:105
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు.
Compare
Explore కీర్తనలు 119:105
2
కీర్తనలు 119:11
నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
Explore కీర్తనలు 119:11
3
కీర్తనలు 119:9
యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
Explore కీర్తనలు 119:9
4
కీర్తనలు 119:2
ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు
Explore కీర్తనలు 119:2
5
కీర్తనలు 119:114
మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను.
Explore కీర్తనలు 119:114
6
కీర్తనలు 119:34
మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి.
Explore కీర్తనలు 119:34
7
కీర్తనలు 119:36
నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి.
Explore కీర్తనలు 119:36
8
కీర్తనలు 119:71
నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
Explore కీర్తనలు 119:71
9
కీర్తనలు 119:50
నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
Explore కీర్తనలు 119:50
10
కీర్తనలు 119:35
మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, అక్కడే నాకు ఆనందము.
Explore కీర్తనలు 119:35
11
కీర్తనలు 119:33
యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.
Explore కీర్తనలు 119:33
12
కీర్తనలు 119:28
దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
Explore కీర్తనలు 119:28
13
కీర్తనలు 119:97
ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
Explore కీర్తనలు 119:97
Home
Bible
Plans
Videos