1
కీర్తనలు 120:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.
Compare
Explore కీర్తనలు 120:1
2
కీర్తనలు 120:2
యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి.
Explore కీర్తనలు 120:2
Home
Bible
Plans
Videos