1
కీర్తనలు 142:5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; “నా ఆశ్రయం మీరే, సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను.
Compare
Explore కీర్తనలు 142:5
2
కీర్తనలు 142:7
నేను మీ నామాన్ని స్తుతించేలా, చెరసాలలో నుండి నన్ను విడిపించండి. అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.
Explore కీర్తనలు 142:7
3
కీర్తనలు 142:3
నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
Explore కీర్తనలు 142:3
4
కీర్తనలు 142:1
నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
Explore కీర్తనలు 142:1
5
కీర్తనలు 142:6
నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
Explore కీర్తనలు 142:6
Home
Bible
Plans
Videos