కీర్తనలు 117
117
1యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది
ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
2కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను
స్తుతించుడి
సర్వజనములారా, ఆయనను కొనియాడుడి
యెహోవాను స్తుతించుడి.
Currently Selected:
కీర్తనలు 117: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.