కీర్తనలు 87
87
కోరహు కుమారుల కీర్తన. గీతము.
1ఆయన పట్టణపు పునాది పరిశుద్ధపర్వతములమీద
వేయబడియున్నది
2యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ
ములు యెహోవాకు ప్రియములై యున్నవి
3దేవుని పట్టణమా,
మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు
చెప్పుకొందురు. (సెలా.)
4రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని
నేను తెలియజెప్పుచున్నాను
ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము
వీరు అచ్చట జన్మించిరనియందురు.
5ప్రతి జనము దానిలోనే జన్మించెననియు
సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు
సీయోనునుగూర్చి చెప్పుకొందురు.
6యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు
–ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా.)
7పాటలు పాడుచు వాద్యములు వాయించుచు
–మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం
దురు.
Currently Selected:
కీర్తనలు 87: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.

: