YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 5:8-9

హెబ్రీ పత్రిక 5:8-9 IRVTEL

ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు. మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు.