YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథము 7:17

ప్రకటన గ్రంథము 7:17 TERV

సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”

Video for ప్రకటన గ్రంథము 7:17