YouVersion Logo
Search Icon

1 యోహాను 2:15-16

1 యోహాను 2:15-16 TCV

ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేనిని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.