YouVersion Logo
Search Icon

2 కొరింథీ పత్రిక 8:9

2 కొరింథీ పత్రిక 8:9 TSA

మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.