YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 1:4-5

అపొస్తలుల కార్యములు 1:4-5 TCV

ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజులలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.”

Video for అపొస్తలుల కార్యములు 1:4-5